Skip to content
Open
Changes from all commits
Commits
File filter

Filter by extension

Filter by extension

Conversations
Failed to load comments.
Loading
Jump to
Jump to file
Failed to load files.
Loading
Diff view
Diff view
80 changes: 80 additions & 0 deletions READMEte.md
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,80 @@
Git కమాండ్స్
============

## అనువదించబడిన సంస్కరణ
- [Versão em português](READMEpt.md)
- [Versión en español](READMEes.md)
- [Türkçe versiyon](READMEtr.md)
- [বাংলা সংস্করণ](READMEbn.md)
- [हिन्दी अनुवाद](READMEhi.md)
- [العربية](READMEar.md)
- [English Version](README.md)

___

_సాధారణంగా ఉపయోగించే Git కమాండ్స్ జాబితా_

*మీకు git మారుపేర్లపై ఆసక్తి ఉంటే, ఇక్కడ `.bash_profile`ని చూడండి: https://github.com/joshnh/bash_profile/blob/master/.bash_profile*

--

### ప్రాజెక్ట్‌ను పొందడం మరియు సృష్టించడం


| కమాండ్ | వివరణ |
| ----- | ----- |
| `git init` | లోకల్ git రిపోజిటరీని ప్రారంభించండి |
| `git clone ssh://[email protected]/[username]/[repository-name].git` | రిమోట్ రిపోజిటరీ యొక్క లోకల్ కాపీని సృష్టించండి |

### బేసిక్ స్నాప్‌షాటింగ్

| కమాండ్ | వివరణ |
| ----- | ----- |
| `git status` | ఫైల్ స్తితిని చెక్ చేయండి |
| `git add [file-name.txt]` | స్టేజింగ్ ప్రాంతానికి ఫైల్‌ను జోడించండి |
| `git add -A` | స్టేజింగ్ ఏరియాకు అన్ని కొత్త మరియు మార్చబడిన ఫైల్‌లను జోడించండి |
| `git commit -m "[commit message]"` | మార్పులు కమిట్ చేయండి |
| `git rm -r [file-name.txt]` | ఫైల్ (లేదా ఫోల్డర్)ని తీసివేయండి |
| `git remote -v` | ప్రస్తుతం పని చేస్తున్న ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క రిమోట్ రిపోజిటరీని వీక్షించండి |

### బ్రాంచింగ్ మరియు మర్జింగ్

| కమాండ్ | వివరణ |
| ----- | ----- |
| `git branch` | బ్రాంచ్ల జాబితా (ఆస్టరిస్క్ [*] గుర్తు ప్రస్తుత బ్రాంచ్ని సూచిస్తుంది) |
| `git branch -a` | అన్ని బ్రాంచ్ల జాబితా చేయండి (లోకల్ మరియు రిమోట్) |
| `git branch [branch name]` | కొత్త బ్రాంచ్ని సృష్టించండి |
| `git branch -d [branch name]` | ఒక బ్రాంచ్ని తొలగించండి |
| `git push origin --delete [branch name]` | రిమోట్ బ్రాంచ్ని తొలగించండి |
| `git checkout -b [branch name]` | కొత్త బ్రాంచ్ సృష్టించండి మరియు దానికి మారండి |
| `git checkout -b [branch name] origin/[branch name]` | రిమోట్ బ్రాంచ్ క్లోన్ చేసి దానికి మారండి |
| `git branch -m [old branch name] [new branch name]` | రిమోట్ బ్రాంచ్ పేరు మార్చండి |
| `git checkout [branch name]` | ఒక బ్రాంచ్కి మారండి |
| `git checkout -` |చివరిగా చెక్కౌట్ చేసిన బ్రాంచ్కి మారండి |
| `git checkout -- [file-name.txt]` | ఒకే ఫైల్‌లోని అన్ని మార్పులను తీసివేయండి |
| `git merge [branch name]` | ఒక బ్రాంచ్ ని యాక్టివ్ బ్రాంచ్ లో మర్జ్ చేయండి |
| `git merge [source branch] [target branch]` | ఒక బ్రాంచ్ని టార్గెట్ బ్రాంచ్ లో మర్జ్ చేయండి |
| `git stash` | పనిచేసే ఫోల్డర్‌లో మార్పులను స్టాష్ చేయండి |
| `git stash clear` | అన్ని స్టాష్ ఎంట్రీలను తొలగించండి |

### ప్రాజెక్ట్‌లను షేరింగ్ చేయడం మరియు అప్డేట్ చేయడం

| కమాండ్ | వివరణ |
| ----- | ----- |
| `git push origin [branch name]` | మీ రిమోట్ రిపోజిటరీకి ఒక బ్రాంచ్ని పుష్ చేయండి |
| `git push -u origin [branch name]` | రిమోట్ రిపోజిటరీకి మార్పులను పుష్ చేయండి (మరియు ఆ బ్రాంచ్ని గుర్తుంచుకోండి) |
| `git push` | రిమోట్ రిపోజిటరీకి మార్పులను పుష్ చేయండి (అదే గుర్తుపెట్టుకున్న బ్రాంచ్లో) |
| `git push origin --delete [branch name]` | ఒక రిమోట్ బ్రాంచ్ని తొలగించండి |
| `git pull` | లోకల్ రిపోజిటరీని సరికొత్త కమిట్‌కి అప్‌డేట్ చేయండి |
| `git pull origin [branch name]` | రిమోట్ రిపోజిటరీ నుండి మార్పులను పుల్ చేయండి |
| `git remote add origin ssh://[email protected]/[username]/[repository-name].git` | రిమోట్ రిపోజిటరీని జోడించండి |
| `git remote set-url origin ssh://[email protected]/[username]/[repository-name].git` | రిపోజిటరీ యొక్క అరిజిన్ బ్రాంచ్ని SSHకి సెట్ చేయండి |

### గమనించి & సరిపోల్చండి

| కమాండ్ | వివరణ |
| ----- | ----- |
| `git log` | మార్పులను వీక్షించండి |
| `git log --summary` | మార్పులను వీక్షించండి (వివరంగా) |
| `git log --oneline` | మార్పులను వీక్షించండి (క్లుప్తంగా) |
| `git diff [source branch] [target branch]` | మర్జింగ్ చేయడానికి ముందు మార్పులను సమీక్షించండి |